Back

గర్భిణీ స్త్రీ లకు నారాయణ సేవ



District:  
Srikakulam
Samithi:
Sundaram Mandir Samithi
Event Start Date:
09-Oct-2016
Event Start Time:
12.0.0.
Location:
RAJAM
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event End Date:
09-Nov-2020
Event End Time:
2.0.0.
Contact Person:
NARAYANA RAO
Contact Mobile No.:
9949541292
Contact Email Id:
kuritihymavathi@gmail.com



Description:

                                                                                                    ఓం శ్రీ సాయిరాం 

భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో రాజాం జోన్ లో ఉన్న సుందరం మందిరం ( సత్య సాయి సేవా సమితి )భక్తులు రాజాం లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కు తనిఖీ కు వచ్చిన గర్భిణీ స్త్రీ లకు గత 33 నెలలుగా ప్రతీ నెల 9 వ తేదీన స్వామి వారి ప్రసాదం ను (భోజనం )ను అందజేస్తున్నారు .ఈ నెల కుడా 200 మంది గర్భిణీ లు స్వామి వారి ప్రసాదం ను స్వీకరించారు అని సుందరం మందిరం వ్యవస్తాపకులు శ్రీ నారాయణ రావు గారు తెలియజేసిరి ..ఈ కార్యక్రమానికు రాజాం జోన్ కార్యకర్తలు శ్రీ సత్యన్నారాయణ గారు ,గుప్తా గారు ,రామ కృక్ణ గారు ,వి .నారాయణ రావు గారు ,సుందరం మందిరం మహిళా సేవాదళ్ పాల్గొని అందరూ స్వామి వారి ఆశీస్సులు పొందిరి .





Invitation:



Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved